Aakesi Pappesi Song Details
Movie | Abhimanyudu (1984) |
---|---|
Director | Dasari Narayana Rao |
Producer | K. Murari, Naidu |
Singer | SP Balasubramanyam, Susheela |
Music | KV Mahadevan |
Lyrics | Acharya Athreya |
Star Cast | Sobhan Babu, Vijaya Santhi, Radhika, Silk Smitha |
Music Label | V9 Videos |
Aakesi Pappesi Song Lyrics In English
Aakesi Pappesi… Buvvesi Neyyesi Neeko Mudda Naako Muddha Aakesi Pappesi… Buvvesi Neyyesi Neeko Mudda Naako MuddhaWatch ఆకేసి పప్పేసి Video Song
Aakesi Pappesi Song Lyrics In Telugu
ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద ఆకలి తీరే పోయింది… అత్తారింటికి దారేది ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద తినిపించువాడొచ్చే వేళయింది ఒళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా అతగడే జతగాడు అనుకున్నది అనుకున్నదే కలలు కంటున్నది అతగాడే జతగాడు అనుకున్నది అనుకున్నదే కలలు కంటున్నది కలలోని విందు… కనులవిందౌనా కలలోని విందు… కనులవిందౌనా మనసులోని ఆశ… మాంగళ్యమౌనా ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా ఆకుంది పప్పుంది… బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశా ఉంది ఆకుంది పప్పుంది… బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశా ఉంది తినిపించే చల్లని చెయ్యుంది తినిపించే చల్లని చెయ్యుంది బ్రతుకంతా నడిపించే తోడుంది ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలాఇది కలా కలా కలా మనమిలా ఇలా ఇలా గాలిలా పువ్వులా తావిలా కలిసి ఉన్నాము కలవకనే కలుసుకున్నాము తెలియకనే వెలుగుకు నీడకు చెలిమిలా ఒక్కటైనాము కలవకనే ఒదిగి ఉందాము కరగకనే ఈ ప్రేమపత్రము ఈ జన్మకు చెల్లు వేయుము ప్రతి జన్మజన్మకు మరల తిరగ వ్రాసుకొందము ఎలా ఎలా ఎలా, ఆఆ ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశ ఉంది వెన్నెల కలువలా చెలువలా మందగించాము జతలుగ విందులవుదాము కథలుగా కన్నుల పాపలా చూపులా చూచుకుందాము సొగసులుగా పగలు రేయిగా… రేయి పగలుగా ఈ రాగసూత్రము మూడు ముళ్ళు వేసుకుందము ఈ మూగమంత్రము దీవెనగా చేసుకొందము ఎలా ఎలా ఎలా, ఆ ఆ ఇలా ఇలాఇలా ఇలా ఇలా ఇలా ఆకుంది పప్పుంది బువ్వుంది నెయ్యుంది ఆకలి ఉంది ఆశ ఉంది మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్