Bad Luck Sakhi Song Lyrics – GOOD LUCK SAKHI (గుడ్ లక్ సఖి)

Bad Luck Sakhi Song Lyrics written by Shree Mani Garu, Sung by Popular singer Hari Priya, Sameera Bharadwaj & MLR Karthikeyan Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film Good Luck Sakhi. bad-luck-sakhi-song-lyrics-good-luck-sakhi

Bad Luck Sakhi Song Credits

Movie Good Luck Sakhi – 2021
Director Nagesh Kukunoor
Producer Sudheer Chandra Padiri
Singers Haripriya, Sameera Bharadwaj & MLR Karthikeyan
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Keerthy Suresh, Aadhi Pinisetty
Music Label
Mango Music

Bad Luck Sakhi Song Lyrics In English

Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Raave Raave Sakhi… Murise Muchhatlaki Saradaa Sayyaataki… Taki Taki Taki Inkennaalle Sakhi… Nee Pappannaaniki Thwaragaa O Moguniki… Ayy Povate Sakhi Nee Mukkukilaa Thaadesevaadevade Naa Pakkaki Laaginkeppudu Vasthaade Lakke Lukke Vesi Lakumukhi Oggesindhe Ninne Chekumukhi Chikkesaave Ilaa Chivariki Nuvve Bad Lucky Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adhigo Vasthundi… Bad Luck Sakhi Rojulu Rojulu Edhuru Soosi Alasina Ee Gaajulaki Em Sebuthaave Inkepudante, Nee Lekkan Gadiki Vaatiki Deniki Naa Godava Antu Thitteyy Ee Thadava Thilakam Dhiddhi, Rangulu Addhe Musthaabammaayilaki Pilupasalundhaa Ninu Andamgaa Singarinche Paniki Inthandhaaniki Singaaram… Asalavasarama Mee Saayam Javaabule Alaa Visaraka Navaabula Ilaa Thiragaka Naseebune Chalo Manchigaa Maarcheyy Dhaaritiki Aapandehe..!! Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Luckku Le Gikkule… Naa Pelliki Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Chaalle Ellandi Mee Illaki Edhi Ee Pillaa..? Atu Choodandiroi..! Ee Adrushtaalanu Nammanu Nenasale Mee Drushtini Minchina Dhishte Ledhasale, Abbo Bham Bham Bham Bham… BaBa Bham Bham Bham Poddhuna Poddhuna Nuvvu Lesthe Jaramosthaadhe Sooryudiki Poddhu Thirugudu Puvvulu Kooda Thalavaalchesthaayi Ilaki Nuvvedhurainaa Neekedhurainaa Moodindhe Ika Aallaki Laabham Dhandiga Unnollayinaa Thaakatte Aakhariki Perigi Perigi Nee Keerthi Paakindhe Pakkoollaki Enno Enno Maaruthuvunna Maarpedhe Nee Raathaki Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Adigo Vasthundi… Bad Luck Sakhi Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Egabadathaarenti Egathaaliki Chik Chiki Chik Chiki… Chik Chiki Chiki Thaalam Veyyandi Mee Nollaki Mee Koothalatho Naakassalu Em Panile Naa Raathanilaa Nene Raasesthaale

Watch బ్యాడ్ లక్ సఖి Video Song


Bad Luck Sakhi Song Lyrics In Telugu

మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి మ్మ్ మ్మ్ హే హే… మ్మ్ మ్మ్ హే హే రావే రావే సఖీ… మురిసే ముచ్చట్లకీ సరదా సయ్యాటకీ… టకీ టకీ టకీ ఇంకెన్నాళ్ళే సఖీ… నీ పప్పన్నానికి త్వరగా ఓ మొగనికి… అయ్ పోవటే సఖీ నీ ముక్కుకిలా తాడేసేవాడెవడే నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే లక్కే లుక్కే వేసి లకుముఖి ఒగ్గేసిందే నిన్నే చెకుముఖి చిక్కేసావే ఇలా చివరికి నువ్వే బ్యాడ్ లక్కీ చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి రోజులు రోజులు ఎదురే సూసి అలసిన ఈ గాజులకి ఏం సెబుతావే ఇంకేపుడంటే… నీ లెక్కన్ గడికి వాటికి దేనికి నా గొడవ… అంటూ తిట్టేయ్ ఈ తడవా తిలకం దిద్ది రంగులు అద్దె ముస్తాబమ్మాయిలకీ పిలుపసలుందా నిను అందంగా సింగారించే పనికి ఇంతందానికి సింగారం… అసలవసరమా మీ సాయం జవాబులే అలా విసరక… నవాబుల ఇలా తిరగక నసీబునే చలో మంచిగా… మార్చెయ్ దారిటికి ఆపండెహె..!! చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి లక్కులే గిక్కులే… నా పెళ్ళికి చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి చాల్లే ఎళ్ళండి మీ ఇళ్ళకి ఏది ఈ పిల్లా..! అటు చూడండిరోయ్..! ఈ అదృష్టాలను నమ్మను నేనసలే మీ దృష్టిని మించిన దిష్ఠే లేదసలే, అబ్బో భం భం భం భం… బబ భం భం భంభం పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే… జరమొస్తాదే సూర్యుడికి పొద్దు తిరుగుడు పువ్వులు కూడా… తలవాల్చేస్తాయి ఇలకి నువ్వెదురైనా నీకెదురైనా… మూడిందే ఇక ఆళ్ళకి లాభం దండిగా ఉన్నోళ్ళయినా… తాకట్టే ఆఖరికి పెరిగి పెరిగి నీ కీర్తి… పాకిందే పక్కూళ్ళకి ఎన్నో ఎన్నో మారుతువున్న… మార్పేదే నీ రాతకీ చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి ఇదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి అదిగో వస్తుంది… బ్యాడ్ లక్ సఖి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి ఎగబడతారేంటి ఎగతాళికి చిక్ చికి చిక్ చికి… చిక్ చికి చికి తాళం వెయ్యండి… మీ నోళ్ళకీ మీ కూతలతో… నాకస్సలు ఏం పనిలే నా రాతనిలా, హహ్హా హ్హ… నేనే రాసేస్తాలే

Leave a Comment