Chal Chalo Chalo Lyrics – S/O Satyamurthy, చల్ చలో చలో

Chal Chalo Chalo lyricswritten by Ramajogayya Sastry Garu, Sung by Popular singer Raghu Dixit, Sooraj Santhosh & Rita Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film ‘S/O Sathyamurthy‘. chal-chalo-chalo-lyrics-s-o-satyamurthy

Chal Chalo Chalo Song Details

Movie S/O Sathyamurthy (2005)
Director Trivikram
Producer S.Radha Krishna
Singer Raghu Dixit, Sooraj Santhosh, Rita
Music Devi Sri Prasad
Lyrics Ramajogayya Sastry
Star Cast Allu Arjun, Samantha, Nithya Menon, Upendra
Music Label Aditya Music

Chal Chalo Chalo Lyrics In English

Rajyam Gelisinodu Rajouthaadu Rajyam Idisinode Ramasandrudu Yuddham Gelisetodu Veerudu Shoorudu Yuddham Idisetode Devudu Chal Chalo Chalo… Life Se Milo Idho Kottha Chapter… Just Say Hello Chal Chalo Chalo… Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro Theepitho Paatugaa… O Kontha Chedhu Andhinchadam Zindagi Ki Alavaate Kashtame Raadhane Guarantee Ledhu Padesi Parugu Nerpu Aate Brathukante Anduko Hatthuko Mundarunna Ee Kshanaanni Chal Chalo Chalo… Life Se Milo Idho Kottha Chapter… Just Say Hello Chal Chalo Chalo… Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro Kanneellendhuku Uppaguntaai Thiyyagunte Kadadhaaka Vadalam Ganuka Kashtaalendhuku Baruvuguntaai Thelikaithe Brathukanthaa Mosthu Dinchav Ganuka Edureleni Neeku Gaaka Evariki Edurupaduthundhi Nippula Nadaka Chooddhaamantu Nee Thadaakhaa Vachhindhi Ibbandhi Nuvvuna Inti Gadapa Daaka Paddavaade Kashtapaddavaade Paiki Leche Prathodu Okkadainaa Kaanaraade Jeevithaanni Poraadakunda Gelichinodu Chal Chalo Chalo… Life Se Milo Idho Kottha Chapter… Just Say Hello Chal Chalo Chalo… Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro Madathe Nalagani Shirtulaaga Almaaralo Padi Unte Ardham Ledhu Geethe Thagalani Kaagithamlaa Putti Chedhalu Patti Pothe Phalitham Lene Ledhu Puduthoone Gukka Pettinaaka Kashtamanna Maate Neeku Kotthem Kaadu Kommallo Padi Chikkukoka Aakaasham Etthullo… Ye Gaalipatam Egaraledhu Plus Kaadu Minus Kaadu Anubhavaale Emainaa Orchukuntu Nerchukuntu Saagiporaa Needhaina Gelupu Daarilona Chal Chalo Chalo… Life Se Milo Idho Kottha Chapter… Just Say Hello Chal Chalo Chalo… Chalinchu Daarilo Prathee Okka Challenge Face Cheyyaro

Watch చల్ చలో చలో Video Song

Chal Chalo Chalo Lyrics In Telugu

రాజ్యం గెలిసినోడు రాజౌతాడు రాజ్యం ఇడిసినోడే రామసంద్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు యుద్ధం ఇడిసేటోడే దేవుడు చల్ చలో చలో… లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో చల్ చలో చలో… చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో తీపితో పాటుగా… ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే… గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో… ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో… లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో చల్ చలో చలో… చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తియ్యగుంటె కడదాక… వదలం గనుక కష్టాలెందుకు బరువుగుంటాయ్ తేలికైతె బ్రతుకంతా… మోస్తూ దించవ్ గనుక ఎదురేలేని నీకు గాక ఎవరికి ఎదురుపడతుంది… నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాఖా వచ్చిందీ ఇబ్బంది… నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డవాడే కస్టపడ్డవాడె పైకి లేచే ప్రతోడూ ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు చల్ చలో చలో… లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో చల్ చలో చలో… చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో మడతే నలగని షర్టులాగా అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు గీతే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటే… నీకు కొత్తేం కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో… ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైసన్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన చల్ చలో చలో… లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో ఏ, చల్ చలో చలో… చలించు దారిలో ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో

Leave a Comment