Choosi Chudangane Song Credits
Movie | Chalo – 2018 |
---|---|
Director | Venky Kudumula |
Producer | Usha Mulpuri |
Singers | Anurag Kulkarni, Sagar |
Music | Mahathi Swara Sagar |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Naga Shaurya, Rashmika Mandanna |
Music Label |
Aditya Music
|
Choosi Chudangane Song Lyrics in Telugu
చూసి చూడంగానె నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి… హో, అందంగా దూకి
దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే
ఓ చూపు తోటీ… హో, ఓ నవ్వు తోటీ
తొలిసారిగా… తొలిసారిగా
నా లోపలా… నా లోపలా
ఏమయిందో… ఏమయిందో
తెలిసేదెలా… తెలిసేదెలా
నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోను చూసానులే
నీ వంక చూస్తుంటె అద్దంలో
నన్నేను చూస్తున్నట్టె ఉందిలే, హో
నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అహ! ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంట పడకుండా
నా వెంట పడకుండా ఇన్నాలెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటె
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామి ఇస్తున్నానులే
ఒకటో ఎక్కం కుడా మరిచిపోయెలాగా
ఒకటే గుర్తొస్తావే
నిను చూడకుండ ఉండగలనా
నా చిలిపి అల్లర్లు
నా చిన్ని సరదాలు
నీలోను చూసానులే
నీ వంక చూస్తుంటె అద్దంలో
నన్నేను చూస్తున్నట్టె ఉందిలే, హో