Deepam Jyoti Parabrahma Lyrics: జ్యోతి అంధకారాన్ని తొలిగించి మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అలాంటి శుభాన్ని కలిగించే దీపాన్ని వెలిగించే ముందు ఈ కింది శ్లోకాన్ని చదివి వెలిగిస్తే మంచి ఫలితాలను పొందుతారని శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు.
Deepam Jyoti Parabrahma Lyrics In English
Deepam Jyoti Parabrahma
Deepam Sarwathamopaha
Deepena Saadhyathe Sarvam
Sandhya Deepam Namosthuthe
Listen దీపం జ్యోతి పరబ్రహ్మ Shlokam
Video Source: Mana Dharmam
Deepam Jyoti Parabrahma Lyrics In Telugu
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే