Ekkada Untadhiro Aa Pilla Lyrics – Manu Charitra Movie Song

Ekkada Untadhiro Aa Pilla Lyrics written by Chandra Bose Garu, Sung by Popular singer Dhanunjay Garu and music composed by Gopi Sundar Garu from the Telugu film ‘Manu Charitra‘. Ekkada Untadiro Aa Pilla Song Lyrics Manu Charitra

Ekkada Untadhiro Aa Pilla Song Details

Movie Manu Charitra
Director BHARATH PEDAGANI
Producer NARALA SRINIVAS REDDY
Singer Dhanunjay
Music Gopi Sundar
Lyrics Chandra Bose
Star Cast SHIVA KANDUKURI, MEGHA AKASH
Music Label Lahari Music | T- Series

Ekkada Untadhiro Aa Pilla Lyrics In English

Ekkada Untaadhiro Aa Pilla Ye Sota Untaadhiro Ye Gully Luntaadhiro Aa Illu Ye Sandhuluntaadhiro Evvarinadagaaliro Addressu Ye Dhaari Nadavaaliro Illepudu Dhorikenuro Maa Vaadi Dillepudu Murisenuro Hey, Orugallu Mottham Jalleda Patteddhaam Hey, Khazipeta Mottham Kaliya Chutteddaam Hanmakonda Anuvanuvu Anveshincheddhaam Andagathe Aachookini Aaraa Teeseddhaam Arre Jenny Naa Praanam Chinni Naa Lokam Jenny Lakshangaa Journey Cheseddhaam Ekkada Untaadhiro Aa Pilla Ye Sota Untaadhiro Ye Gully Luntaadhiro Aa Illu Ye Sandhuluntaadhiro Hey, Orugallu Mottham Jalleda Patteddhaam Hey, Khazipeta Mottham Kaliya Chutteddaam

Watch ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల Lyrical Video Song

Ekkada Untadhiro Aa Pilla Lyrics In Telugu

ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో ఎవ్వరినడగాలిరో అడ్రస్సు ఏ దారి నడవాలిరో ఇల్లెపుడు దొరికేనురో మా వాడి దిల్లెపుడు మురిసేనురో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం హన్మకొండ అణువణువు అన్వేషించేద్దాం అందగత్తె ఆచూకీని ఆరా తీసేద్దాం అరె జెన్నీ నా ప్రాణం చిన్నీ నా లోకం జెన్నీ లక్ష్యంగా జర్నీ చేసేద్దాం ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం మనసే దోచిన పోరిది మండీ బజారేనా, ఓ ఓఓహో ఆఆ ఆహ ఏ ఏఏ ఎహె బతుకే మార్చిన పిల్లది బట్టల బజారేనా ఆఆ ఆ ఓ ఓఓ ఏ ఏఏ ఎహె బ్రహ్మ గారి ముద్దుల గుమ్మది బ్రాహ్మణ వాడేనా, ఆహా తిక్క నాకు పెంచిన చుక్కది నక్కలగుట్టేనా వేయిస్తంభాల గుల్లోన కొలువైన మా దేవుడా అరె గుడిలాంటి ఆ పిల్ల ఇల్లేదో చూపించరా, అహా అహా అహా ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం ప్రేమ దేవి నివసించేది పోచమ్మైదానేనా ఓ ఓఓహో ఆఆ ఆహ ఏ ఏఏ హె రాణి గారు నడియాడేది రాగన్న ధర్వాజేనా ఆఆ ఆహ ఓ ఓఓహో ఏ ఏఏ హె వెలుగులెన్నో చిలికిన చిలకది ములుగు రోడ్డేనా, ఆహా వడ్డీ లాగ పెరిగిన వలపుది వడ్డేపల్లేనా, ఆహ భద్రకాళమ్మ భద్రంగా ఆ చోటు చూపించమ్మా మాకు పుట్టేటి పాపాయికి నీ పేరు పెడతామమ్మా, ఆఆ ఆ ఆ ఆ ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో హే, ఓరుగళ్ళు మొత్తం జల్లెడ పట్టేద్దాం హే, ఖాజిపేట మొత్తం కలియ చుట్టేద్దాం హన్మకొండ అణువణువు అన్వేషించేద్దాం అందగత్తె ఆచూకీని ఆరా తీసేద్దాం అరె జెన్నీ నా ప్రాణం చిన్నీ నా లోకం జెన్నీ లక్ష్యంగా జర్నీ చేసేద్దాం ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల ఏ సోట ఉంటాదిరో ఏ గల్లీలుంటాదిరో ఆ ఇల్లు ఏ సందులుంటాదిరో, ఆహ ఎవ్వరినడగాలిరో అడ్రస్సు ఏ దారి నడవాలిరో, ఆహా ఇల్లెపుడు దొరికేనురో మా వాడి దిల్లెపుడు మురిసేనురో, ఏ

Leave a Comment