గున్నా గున్నా మామిడీ
పిల్లా గున్నా మామిడి తోటకీ
కొంగూ నడుము సుట్టూ పిల్లో
తడిసి పోవాలి ఒక్కొక్కడికీ
గున్నా గున్నా మామిడీ
పిల్లా గున్నా మామిడి తోటకీ
చేతి వంటా… రుచి సూపినావే
కడుపు మంటా… సూపి మగనికీ
దిమ్మా తిరగాలి నీ దెబ్బకీ
జీడి గింజలో… ఓ ఓ… చిల్లాటలో… ఓ ఓ
పత్తి గింజలో… పల్లాటలో… ఓ ఓ
జీడి గింజలో… ఓ ఓ… చిల్లాటలో… ఓ ఓ
పత్తి గింజలో… పల్లాటలో… ఓ ఓ
హె గున్న… హె గున్న… హె గున్న
గున్న… గున్న… గున్న
గున్నా గున్నా మామిడీ
పిల్లా గున్నా మామిడి తోటకీ
గున్నా గున్నా మామిడీ
పిల్లా గున్నా మామిడి తోటకీ