Inka Edo Song Lyrics written by Ananth Sriram Garu, Sung by Popular singer Suraj & Prashanthini Garu and music composed by GV Prakash Kumar Garu from the Telugu film ‘Darling‘.
Inka Edo Song Credits
Darling Movie Released – 2010
Director
A. Karunakaran
Producer
BVSN Prasad
Singers
Suraj & Prashanthini
Music
GV Prakash Kumar
Lyrics
Ananth Sriram
Star Cast
Prabhas, Kajal Agarwal
Music Label
SonyMusicSouthVEVO
Inka Edo Song Lyrics In English
Inka Edo
Inka Edho… Idhai Pothaave
Ishtaale Telipendhuke
Sankellatho Bandhinchaku
Edhe Cheraali Eeroje Cheli Chenthaku
ఇంకా ఏదో
ఇంకా ఏదో… ఇదై పోతావే
ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం… వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే… నువు దాచకు
నీ మనసే నీకిలా… ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
పదపద రారా పరుగున రారా
గురువా గురువా
ఇక భయపడకుండా బయటికి తేరా
చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ
జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా… విచ్చుకున్నామనీ
నీకు పూరేకులే… గుచ్చుకోవే మరీ
తీరమే మారినా తీరులో మారునా
మారదూ ఆ ప్రాణం
పదపద రారా పరుగున రారా
గురువా గురువా
ఇక భయపడకుండా బయటికి తేరా
చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
వెళ్ళెళ్ళు చెప్పేసెయ్ ఏమవ్వదూ
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం… నేరమే అవదురా
హాయినే పొందడం… భారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా
ఇప్పుడే ఆ అందం
పదపద రారా పరుగున రారా
గురువా గురువా
ఇక భయపడకుండా బయటికి తేరా
చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు