Kanya Kumari Song Lyrics – Bobbili Raja Movie Song

Kanya Kumari Song Lyrics written by Sirivennela Seetharama Sastry Garu, Sung by Popular singer SP Balu & S Janaki Garu and music composed by Ilayaraja Garu from the Telugu film ‘Bobbili Raja‘. kanya-kumari-song-lyrics-bobbili-raja-movie

Kanya Kumari Kanapadadaa Daari Song Details

Movie Manmadhudu (2002)
Director K Vijaya Bhaskar
Producer Nagarjuna Akkineni
Singer S P Charan
Music Devi Sri Prasad
Lyrics Sirivennela Seetharama Sastry
Star Cast Nagarjuna, Sonali Bendre, Anshu
Music Label Aditya Music

Kanya Kumari Song Lyrics In English

Kanya Kumari Kanapadadaa Daari Kayyaalamaari Padathaave Jaari Paathaalam Kanipettelaa Aakaasam Panipattelaa
Oogake Mari… Mathi Leni Sundari Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam Gopaalabaalaa Aapara Ee Gola Ee Kaipu Elaa… Oopara Uyyaalaa Maikamlo Maya Sabha Choodu Maharaajaa Raanaa Thodu Saaganee Mari… Sarasaala Gaaradi Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam Kondalu Guttalu Chindhulaade Thadhiginathom Vaagulu Vankalu Aagi Choose Katha Chebudhaam Thooneega Rekkalekkudaam Sooreedi Pakka Nakkudaam Kundeti Kommu Vetukudaam Bangaaru Jinkanadugudaam Choodammaa Hangaamaa..! Adivanthaa Rangeddhaamu Saaginche Variety Program Kallavindhugaa Paithyaala Pandaga, Hahahhaa Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam Kanyaakumaari Kanapadadaa Daari Kayyaalamaari Padathaave Jaari Maikamlo Maya Sabha Choodu Maharaajaa Raanaa Thodu Saaganee Mari Sarasaala Gaaradi Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam Degatho Eegale Fight Chese Chedugudulo Chepale Chettupai Pallu Kose Gadabidalo Nelammaa Tappa Taageno Ye Moolaa Tappipoyano Meghaala Kongu Pattuko Thooleti Nadakanaapuko Oyammo Maayammo..! Dikkulne Aataadinche… Kikkullo Gandaragolam Ollu Oogagaa… Ekkillu Regagaa Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam Aeyy, Gopaalabaalaa… Oyy, Aapara Ee Gola Ee Kaipu Elaa…HaHHaHa, Oopara Uyyaala Haa, Paathaalam Kanipettelaa… Aakaasam Panipattelaa Oogake Mari… Mathi Leni Sundari Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam Saaganee Mari… Sarasaala Gaaradi Jing Chak Jing Chak Chaam Chaku Jing Chak Jing Chak Chaam

Watch కన్యాకుమారి Video Song

Kanya Kumari Song Lyrics In Telugu

ఊఊ ఊఉ ఊఊ ఊఉ చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా… ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి… మతిలేని సుందరి జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం గోపాల బాలా ఆపర ఈ గోల ఈ కైపు ఏలా… ఊపర ఉయ్యాల మైకంలో మయసభ చూడు మహరాజా రానా తోడు సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం కొండలూ గుట్టలూ… చిందులాడే తధిగినతోం వాగులూ వంకలూ… ఆగి చూసే కథ చెబుదాం తూనీగ రెక్కలెక్కుదాం… సూరీడి పక్క నక్కుదాం కుందేటి కొమ్ము వెతుకుదాం… బంగారు జింకనడుగుదాం చూడమ్మా హంగామా…!! అడివంతా రంగేద్దాం… సాగించే వైరైటీ ప్రోగ్రాం కళ్ళవిందుగా పైత్యాల పండగ, హ హా జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి మైకంలో మయసభ చూడు మహరాజా రానా తోడు సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం డేగతో ఈగలే… ఫైటు చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై… పళ్ళు కోసే గడబిడలో నేలమ్మా తప్పతాగెనో… ఏ మూలా తప్పిపోయెనో మేఘాల కొంగు పట్టుకో… తూలేటి నడకనాపుకో ఓయమ్మో మాయమ్మో..!! దిక్కుల్నే ఆటాడించే… చిక్కుల్లో గందరగోళం ఒళ్ళు ఊగగా… ఎక్కిళ్ళు రేగగా జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ఏయ్..! గోపాలబాలా… ఓయ్, ఆపర ఈ గోల ఈ కైపు ఏలా… హహ్హహా, ఊపర ఉయ్యాల హా, పాతాళం కనిపెట్టేలా… ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి, మ్మ్ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం

Bigg Boss Tamil Season 6 Voting

Leave a Comment