Lokale Gelavaga Song Lyrics In Telugu & English – Balu Movie Song

Lokale Gelavaga Song Lyrics written by Jonnavitthula Garu, Sung by Popular singer Murali & Chitra Garu and music composed by Mani Sharma Garu from the Telugu film Balu. lokale-gelavaga-song-lyrics-balu

Lokale Gelavaga Song Credits

Movie Balu ABCDEFG – 2005
Director A Karunakaran
Producer Ashwini Dutt
Singers Murali & Chitra
Music Mani Sharma
Lyrics Jonnavitthula
Star Cast Pawan Kalyan, Shreya, Neha Oberai
Video Source
Shalimar Film Express

Lokale Gelavaga Song Lyrics In English 

Lokale Gelavaga Nilichina Snehala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edhaina Venakana Nuvvega
Ennenno Varamulu Kurisina Gundello Valapai Egasina Ee Aanandam Nee Chirunavvega Neethone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna Neeve Neeve Neeve Neevuga Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edhaina Venakana Nuvvegaa Ee Puvvu Korindira Premabhishekaalane Naa Choopu Pampindhile.. Panneeti Meghaalane Buggapai Chiru Chukkavai Juttuvai Siri Bottuvai Naathone Nuvvundipo Oopirai Edha Theepinai Oopunai Kanuchoopunai Neelone Nenuntine Nee Raama Chilakanu Nenai Naa Raama Chandrudu Neevai Kalisi Unte Anthe Chaalura Lokale Gelavaga Nilichina Snehala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edhaina Venakana Nuvvega Ee Raadha Brundaavanam Suswaagatham Andhira Naa Prema Simhaasanam Nee Gundelo Unnadhe Pakkaga Ra Rammani Kammagaa Muddimmani Ennaallu Koraali Raa Eppudu Kanureppala Chappudai Yadha Lopala Untoone Unnaanugaa Sannaayi Swaramula Madhurima Punnaaga Puvvula Ghuma Ghuma Anni Neevai Nanne Cheraraa Lokale Gelavaga Nilichina Snehala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega Kaalanne Kadalaka Nilipina Aakaasam Bhoomini Kalipina Edhaina Venakana Nuvvega Ennenno Varamulu Kurisina Gundello Valapai Egasina Ee Aanandam Nee Chirunavvega Neethone Kalisina Kshanamuna Neeloni Anuvanuvanuvuna Neeve Neeve Neeve Neevuga Lokaale Gelavaga Nilichina Snehaala Viluvalu Telisena Ee Prema Sarigama Nuvvega

Watch లోకాలే గెలవగ Video Song


Lokale Gelavaga Song Lyrics In Telugu 

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరూనవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ పువ్వు కోరిందిరా… ప్రేమభిషేకాలనే నా చూపూ పంపిందిలే… పన్నీటీ మేఘాలనే బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో ఊపిరై ఎద తీపినై ఊపునై కనూచూపునై నీలోనే నేనుంటినే నీ రామచిలకను నేనై నా రామచంద్రూడు నీవై కలిసే ఊంటే అంతే చాలురా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ రాధా బృందావనం సుస్వాగతం అందిరా నా ప్రేమ సింహాసనం నీ గుండెలో ఉన్నదే పక్కగా రా రమ్మని కమ్మగా ముద్దిమ్మని… ఎన్నాళ్ళు కోరలిరా ఎప్పుడు కనురెప్పల చప్పుడై ఎదలోపల… ఉంటూనే ఉన్నానుగా సన్నాయి స్వరముల మధురిమ పూన్నగా పువ్వుల ఘుమఘుమ అన్నీ నీవై నన్నే చేరరా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరూనవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువునా నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా

Bigg Boss Tamil Season 6 Voting

Leave a Comment