Mana Bharatamlo Song Lyrics – Jagadeka Veerudu Athiloka Sundari Movie

Mana Bharatamlo Song Lyrics written by Veturi Sundararama Murthy Garu, Sung by Popular singer S P Balasubramanyam Garu and music composed by  Ilayaraja Garu from the Telugu film Jagadeka Veerudu Athiloka Sundari. mana-bharatamlo-song-lyrics-jagadeka-veerudu-athiloka-sundari

Mana Bharatamlo Song Credits

Jagadeka Veerudu Athiloka Sundari Movie Released Date – 1990
Director K. Raghavendra Rao
Producer C. Ashwini Dutt
Singers S P Balasubramanyam
Music Ilayaraaja
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Chiranjeevi, Sridevi
Music Label
Aditya Music

Mana Bharatamlo Song Lyrics In English

Mana Bharatamlo Kouravulu Pandavulu Rajaluraa Ee Kondaveetiki Rajasimhudokkade Raaraajuraa
Mana Bharatamlo Kouravulu Pandavulu Raajaluraa Ee Kondaveetiki Rajasimhudokkade Raaraajuraa Aa Raaju Gaadhe Ee Raaju Paata Naa Pere Raju… En Perdhaa Raaju Mera Naam Raju… My Name Is Raju Mana Bharathamlo Kouravulu Pandavulu Rajaluraa Ee Kondaveetiki Rajasimhudokkade Raaraajuraa Bhaiyo Aur Behno Ee Kondaveedu Vaibhavaanni Choosi Kannu Kuttina Shathru Raaju Dhooma Kethu, Thana Sainyamtho Dandetthi Vachhaadu. Haa, Appudu Mana Rajasimhudu Telivigaa Ee Soranga Maargam Gundaa Thana Senalatho Shathru Sainyam Meedaki Merupu Daadi Cheshaadu. Vijayudai Vachhinaaduraa Thana Prajalantha Mechhinaaruraa Durgamune Elinaaduraa Aa Swargamune Dhinchinaaduraa Akshithale Challinaaru Ramanulanthaa Ahaa Haarathule Bhakthi Meera Pattinaaruraa Simhaasamamekki Thaanu Vishnumoorthilaa Ahaa Shirulenno Cheluvu Meeda Chilikinaaduraa Ye Raaju Evarainaa… Maa Raajuvinka Nuvvantaa Nee Manase Maa Kota… Mee Maata Maaku Poobaata Raajadhi Raaja Maarthanda Teja Naa Pere Raaju… My Name Is Raaju Mana Bharatamlo Kouravulu Pandavulu Raajaluraa Ee Kondaveetiki Rajasimhudokkade Raaraajuraa Aa Raaju Gaadhe Ee Raaju Paata Naa Pere Raju… En Perdhaa Raaju Mera Naam Raju… My Name Is Raju, Raju Raju Andala Aa Raajuki Muddhula Bharyalu Iddharu. Pedda Rani Natyamlo Mayuri. Thaam Thakita Thadeem Thakita… Chinna Rani Sangeethamlo Dhitta Sarigamala Putta Pa Da Pa Da Saa Sa Sa Ri Ga Ri… Kalale Poshinchinaaduraa… Thanu Kaavyaale Raasinaaduraa Shilale Teppinchinaaduraa… Ghana Shilpaale Malachinaaduraa Cheruvelenno Thavvinchi Karuvumaapi Aha Annapurna Kovelagaa Chesinaaduraa Kulamathaala Rakkasini Roopumaapi Aha Raama Raajyamanna Peru Techhinaaduraa Neelaanti Raajunte… Aa Devudinka Endukanta Challanaina Nee Choope Maakunna Pandu Ennelanta Raajadhi Raaja Maarthanda Teja Naa Pere Raaju… Meraa Naam Raaju Mana Bharatamlo Kouravulu Pandavulu Raajaluraa Ee Kondaveetiki Rajasimhudokkade Raaraajuraa Aa Raaju Gaadhe Ee Raaju Paata Mama Naama Raaju… En Perdhaa Raaju Enda Vere Raju… Nanna Hesare Raju Naa Pere Raaju.

Watch మన భారతంలో Song

Mana Bharatamlo Song Lyrics In Telugu

హే హే రపర పపర పపరపా హే హే రపర పపర పపరపా రపరప రపరప రప్పప్ప రపరప రపరప రప్పప్పప మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు… ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు… మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా భాయి యో ఔర్ బెహ్ నో ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు, తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. హా, అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు. విజయుడై వచ్చినాడురా… తన ప్రజలంతా మెచ్చినారురా దుర్గమునే ఏలినాడురా… ఆ స్వర్గమునే దించినాడురా అక్షితలే చల్లినారు రమణులంతా అహా హారతులే భక్తిమీర పట్టినారురా సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా అహ శిరులెన్నో చెలువు మీద చిలికినాడురా ఏ రాజు ఎవరైనా… మా రాజువింక నువ్వంటా నీ మనసే మా కోట… మీ మాట మాకు పూబాట రాజాధి రాజా మార్తాండ తేజ నాపేరే రాజు… మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు… ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు… మై నేమ్ ఈజ్ రాజు, రాజు రాజు అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్ద రాణి నాట్యంలో మయూరి తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట. పద పద సాస సరి గరి సాపద పద పద సాస సగరిగ సరి గస పద దరి రిగ గస సప గరిస దప గారిస కళలే పోషించినాడురా… తను కావ్యాలే రాసినాడురా శిలలే తెప్పించినాడురా… ఘన శిల్పాలే మలచినాడురా చెరువులెన్నో తవ్వించి కరువుమాపి అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా కులమతాల రక్కసిని రూపుమాపి అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా నీలాంటి రాజుంటే… ఆ దేవుడింక ఎందుకంట చల్లనైన నీ చూపే… మాకున్న పండు ఎన్నెలంట రాజాధి రాజా మార్తాండ తేజా నా పేరే రాజు… మేరా నాం రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాదే ఈ రాజు పాట మమ నామ రాజు… ఎన్ పేర్ దా రాజు ఎండ వేరే రాజు… నన్న హెసరే రాజు నా పేరే రాజు

Leave a Comment