Manasa Manasa Song Lyrics written by Surendra Krishna Garu, Sung by Popular singer Sid Sriram Garu and music composed by Gopi Sundar Garu from the Telugu film ‘Most Eligible Bachelor‘.
మనసా… మనసా
మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తన వలలో పడబోకే మనసా
పిలిచా అరిచా
అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా
నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు… నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా
మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తన వలలో పడబోకే మనసా
పిలిచా అరిచా
అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా
ఏముంది తనలోన గమ్మత్తు అంటే
అది తాటి మత్తేదో ఉందంటూ అంటూ
తనకన్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశమంటూ
నువ్వే నా మాటా… నువ్వే నా మాటా
వినకుంటే మనసా
తనే నీ మాట… వింటుందా ఆ ఆశ
నా మాట అలుసా… నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా
మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తన వలలో పడబోకే మనసా
పిలిచా అరిచా
అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా
తెలివంత నా సొంతమనుకుంటు తిరిగా
తనముందు నుంచుంటే
నా పేరు మరిచా
ఆ మాటలే వింటూ
మతిపోయి నిలిచా
బదులెక్కడ ఉందంటూ
ప్రతిచోటా వెతికా
తనతో ఉండే… తనతో ఉండే
ఒక్కొక్క నిమిషం
మరలా మరలా పుడతావా మనసా
నా మాట అలుసా
నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు
నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా
మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా
తన వలలో పడబోకే మనసా
పిలిచా అరిచా
అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా