Midisipade Deepalivi Song Lyrics – ఆస్తులు అంతస్తులు

Midisipade Deepalivi Song Lyrics written by Veturi Sundararama Murthy Garu, Sung by Popular singer KJ Yesudas Garu and music composed by Ilayaraja Garu from the Telugu film ‘Asthulu Anthasthulu‘. midisipade-deepalivi-song-lyrics-asthulu-anthasthulu

Midisipade Deepalivi Song Details

Movie Asthulu Anthasthulu (1988)
Director Bairisetty Bhaskara Rao
Producer Smt. Sunitha Reddy
Singer KJ Yesudas
Music Ilayaraja
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Rajendra Prasad, Chandra Mohan, Ramya Krishna
Music Label V9 Videos

Midisipade Deepalivi Song Lyrics In English

Midisipade Deepalivi… Minnegasipade Kerataalivi Midisipade Deepaalivi… Minnegasipade Kerataalivi Velugu Panchalevu… Ye Dharini Cherukovu Velugu Panchalevu… Ye Dharini Cherukovu Ee Jeevithame Oka Gamyam Leni Naava Sukha Dhukhaale Ekamaina Revulo, Oo Oo Midisipade Deepaalivi… Minnegasipade Kerataalivi Velugu Panchalevu… Ye Dharini Cherukovu Velugu Panchalevu… Ye Dharini Cherukovu Baavi Lothu Inthani Telusu Nadhula Lothu Konthe Telusu Aada Gunde Lothu Entho Lokamlo Evariki Telusu Ye Nimisham Premisthundho Ye Nimisham Pagabaduthundho Eppudelaa Maaruthundho Telisina Magavaadu Ledu Raagam Anuraagam Era Vesi Jatha Cheri Kanneeta Munchuthundhiraa Midisipade Deepaalivi… Minnegasipade Kerataalivi Velugu Panchalevu… Ye Dharini Cherukovu Velugu Panchalevu… Ye Dharini Cherukovu Paamu Visham Sokinavaadu Aayuvunte Bathikesthaadu Kanne Valapu Karichina Vaadu Noorellaki Therukodu Sogasu Choosi Manasichhaava Bandheegaa Nilabadathaavu Nee Kalale Viriginanaadu Kalathe Nee Thodavuthundhi Ledhu, Ye Soukhyam Ravvantha Santosham Ee Aadadhaani Premalo Midisipade Deepaalivi… Minnegasipade Kerataalivi Velugu Panchalevu… Ye Dharini Cherukovu Velugu Panchalevu… Ye Dharini Cherukovu

Watch మిడిసి పడే దీపాలివి Video Song

Midisipade Deepalivi Song Lyrics In Telugu

మిడిసిపడే దీపాలివి… మిన్నెగసిపడే కెరటాలివి మిడిసి పడే దీపాలివి.. మిన్నెగిసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు ఈ జీవితమే… ఒక గమ్యం లేని నావ సుఖదుఃఖాలే ఏకమైన రేవులో, ఓ ఓ ఓ మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు బావి లోతు ఇంతని తెలుసు నదుల లోతు కొంతే తెలుసు ఆడ గుండె లోతు ఎంతో లోకంలో ఎవరికి తెలుసు ఏ నిమిషం ప్రేమిస్తుందో ఏ నిమిషం పగబడుతుందో ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు రాగం అనురాగం.. ఎర వేసి జత చేరి కన్నీట ముంచుతుందిరా మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు పాము విషం సోకినవాడు… ఆయువుంటె బతికేస్తాడు కన్నె వలపు కరిచిన వాడు… నూరేళ్ళకి తేరుకోడు సొగసు చూసి మనసిచ్చావా… బందీగా నిలబడతావు నీ కలలే విరిగిననాడూ… కలతే నీ తోడవుతుంది లేదు, ఏ సౌఖ్యం… రవ్వంత సంతోషం ఈ ఆడదాని ప్రేమలో మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ సుఖదుఃఖాలే ఏకమైన రేవులో, ఓ ఓ మిడిసి పడే దీపాలివి… మిన్నెగిసి పడే కెరటాలివి వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు వెలుగు పంచలేవు… ఏ దరిని చేరుకోవు

Leave a Comment