Many Songs are there on Praying Jesus Christ In Telugu. Among those this Neevunte Naku Chalu Yesayya Song is Popular. Pastor Jothi Raju has Sung this Song.
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ
ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
బ్రతుకు నావ పగిలినా… కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా… ఆశలు అనగారినా
బ్రతుకు నావ పగిలినా… కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా… ఆశలు అనగారినా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
ఆస్తులన్నీ పోయినా… అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా… ఆరోగ్యం క్షీణించినా
ఆస్తులన్నీ పోయినా… అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా… ఆరోగ్యం క్షీణించినా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీకు ఇలలో ఏదియు… లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు… కాదిల సమానము
నీకు ఇలలో ఏదియు… లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు… కాదిల సమానము
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా