Newyork Nagaram Lyrics In Telugu & English – Nuvvu Nenu Prema Movie

Newyork Nagaram Lyrics written by Veturi Garu, Sung & music composed by AR Rahman Garu from the Telugu film ‘‘Nuvvu Nenu Prema. newyork-nagaram-lyrics-nuvvu-nenu-prema

Newyork Nagaram Nidharoye Vela Song Credits

Movie Nuvvu Nenu Prema (23 February 2007)
Director Krishna
Producer Krishna
Singer AR Rahman
Music AR Rahman
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Suriya, Bhoomika, Jyothika
Music Label
Aditya Music
Newyork Nagaram Lyrics In English
Newyork Nagaram Nidharoye Vela
Nene Ontari… Chalilo Thuntari Theppalu Vidichinaa… Gaalulu Thaaram Vethakagaa Naalugaddhaala Godala Maduma… Nenu Velige Dhivvelaa Tharime Kshanamulo… Oo OoO Urime Valapulo… Newyork Nagaram Nidharoye Vela Nene Ontari… Chalilo Thuntari Theppalu Vidichinaa… Gaalulu Thaaram Vethakagaa Naalugaddhaala Godala Maduma… Nenu Velige Dhivvelaa Tharime Kshanamulo… Oo OoO Tharime Kshanamulo… Oo OoO Urime Valapulo… Maatalatho Jolaali Paadi Naakuyyaala Pattalevaaye Dhinam Oka Muddhu Ichhi… Thellaari Coffee Nuvvu Thevaaye Vintha Vinthaga Nalaka Theese… Naalukalaa Nuvvu Raavaaye Manasulonunna Kalavaram Theerche… Nuvvikkada Levaaye Ne Nichata..! Neevu Achata..! Ee Thapanalo Kshanamulu… Yugamulaina Vela Ningichata Neelamachata… Iruvurikidhi… Oka Madhura Bhaadhaayegaa Newyork Nagaram Nidharoye Vela Nene Ontari… Chalilo Thuntari… Thelisi Theliyaka Nooru Saarlu… Prathiroju Ninu Thalachu Prenaa Thelusuko Mari Cheemalochhaayi… Nee Perulo Undi Thenenaa… Jil Antoo Bhoomi Edho Jatha Kalisina Chalikaalam Segalu Repenammaa… Naa Jante Neevu Vasthe… Sandhraanamunna Aggimanta Manchu Roopame… Ye Ye Ye Newyork Nagaram Nidharoye Vela Nene Ontari… Chalilo Thuntari… Theppalu Vidichinaa… Gaalulu Thaaram Vethakagaa Naalugaddhaala Godala Maduma… Nenu Velige Dhivvelaa Tharime Kshanamulo… Oo OoO Tharime Kshanamulo… Oo OoO Urime Valapulo…

Watch న్యూయార్క్ నగరం నిదరోయే వేళ Video Song

Newyork Nagaram Lyrics In Telugu

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి… చలిలో తుంటరి తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో, ఓ ఓ… ఉరిమే వలపులో న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి… చలిలో తుంటరి తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో…ఓ ఓ, తరిమే క్షణములో…ఓ ఓ ఉరిమే వలపులో మాటలతో జోలాలి పాడి నాకుయ్యాల పట్టలేవాయే దినం ఒక ముద్దు ఇచ్చి… తెల్లారి కాఫీ నువ్వు తేవాయే వింత వింతగ నలక తీసే… నాలుకలా నువ్వు రావాయే మనసులోనున్న కలవరం తీర్చే… నువ్విక్కడ లేవాయే నే నిచట..! నీవు అచట..! ఈ తపనలో క్షణములు… యుగాములైన వేళ నింగిచట నీలమచట ఇరువురికిది… ఒక మధుర బాధయేగా న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి… చలిలో తుంటరి తెలిసి తెలియక నూరు సార్లు… ప్రతిరోజూ నిను తలచు ప్రేనా తెలుసుకో మరి చీమలొచ్చాయి… నీ పేరులో ఉంది తేనేనా జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన… చలికాలం సెగలు రేపెనమ్మా నా జంటే నీవు వస్తే… సంద్రానమున్న అగ్గి మంట మంచు రూపమే… ఏ ఏ ఏ న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి… చలిలో తుంటరి తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో…ఓ ఓ, తరిమే క్షణములో, ఓ ఓ ఉరిమే వలపులో

Leave a Comment