O Cheliya Naa Priya Sakhiya Song Lyrics – Premikudu Movie Song

O Cheliya Naa Priya Sakhiya Song Lyrics written by Rajasri Garu, Sung by Popular singer Unnikrishnan Garu and music composed by AR Rehman Garu from the Telugu film ‘Premikudu‘.

O Cheliya Naa Priya Sakhiya Song Details

Movie Premikudu (1994)
Director S Shankar
Producer KT Kunjmon
Singer Unnikrishnan
Music AR Rehman
Lyrics Rajasri
Star Cast Prabhu Deva, Nagma
Music Label T- Series Telugu

O Cheliya Naa Priya Sakhiya Song Lyrics In English

O Cheliyaa Naa Priya Sakhiyaa Cheyi Jaarenu Naa Manase Ye Chota Adhi Jaarinadho Aa Jaade Marichithine Nee Andhelalo Chikkukundhani Nee Padhamula Cherithine Premante Enni Agachaatlo Mana Kalayika Thelipinadhe Naa Gundelalo Prema Paravashamai Iru Kannulu Solenule O Cheliyaa Naa Priya Sakhiyaa Cheyi Jaarenu Naa Manase Ee Poota Cheli Naa Maata Ika Karuvai Poyenule Adharamu Udharamu Nadumuna Edho Alajadi Regenule Veekshanalo Nireekshanalo Ara Kshanamoka Yugamele Choopullanni Ventaadinattu Madhi Kalavaramaayenule Idhi Swargamaa Narakamaa Emito Theliyadhule Ee Jeeviki Jeevana Maranamoo Nee Chethilo Unnadhile, Ye Ye O Cheliyaa Naa Priya Sakhiyaa Cheyi Jaarenu Naa Manase Kokilamma Nuvvu Sye Ante Ne Paadenu Sarigamale Gopuramaa Ninu Cherukoni Savarinchenu Nee Kurule Vennelamma Neeku Jola Paadi Kaali Metikelu Virichene Nee Chethi Chali Gaalulaku Thera Chaapai Nilichena Naa Aashalaa Oosule Chevilona Chebuthaane Nee Adugula Cheragani Guruthule Prema Charithalu Antaane… Ye Ye O Cheliyaa Naa Priya Sakhiyaa Cheyi Jaarenu Naa Manase Ye Chota Adhi Jaarinadho Aa Jaade Marichithine Nee Andhelalo Chikkukundhani Nee Padhamula Cherithine Premante Enni Agachaatlo Mana Kalayika Thelipinadhe Naa Gundelalo Prema Paravashamai Iru Kannulu Solenule O Cheliyaa Naa Priya Sakhiyaa Cheyi Jaarenu Naa Manase

Watch o Cheilya Video Song

O Cheliya Naa Priya Sakhiya Song Lyrics In Telugu

ఓ చెలియా నా ప్రియ సఖియా చెయి జారెను నా మనసే ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చెయి జారెను నా మనసే ఈ పూట చెలి నా మాట ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఊన్నదిలే, ఏ ఏ ఏ ఓ చెలియా నా ప్రియ సఖియా చెయి జారెను నా మనసే కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మేటికెలు విరిచేనే నీ చేతి చలి గాలులకు తెర చాపై నిలిచేనే నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే, ఏ ఏ ఏ ఓ చెలియా నా ప్రియ సఖియా చెయి జారెను నా మనసే ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చెయి జారెను నా మనసే

Leave a Comment