Omkareshwari Song Lyrics In Telugu & English – Badrinath Movie Song

Omkareshwari Song Lyrics written by Veturi Sundararama Murthy Garu, Sung by Popular singer Shankar Mahadevan & Keeravani Garu and music composed by M M Keeravani Garu from the Telugu film Badrinath. omkareshwari-song-lyrics-in-telugu-english-badrinath-movie-song

Omkareshwari Song Credits

Badrinath Movie Released Date – 2011
Director VV Vinayak
Producer Allu Aravind
Singers Shankar Mahadevan & MM Keeravani
Music M M Keeravani
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Allu Arjun, Tamannah
Music Label
Aditya Music

Omkareshwari Song Lyrics In English

Hari Om Hari Om… Hari Om Hari Om Hari Om… Hari Om Hari Om Hari Om… Hari Om Omkareshwari Srihari Nagari… Idhigoraa Badiri Vaikuntheshwari Siriki Nagari… Adhigo Mahima Giri Ee Kondapai Maakandagaa… Aa Vishnu Paadhame Velasindhi Vedhaalane Vibhajinchina… Sree Vyasa Peethame Nilichindhi Alakananda Jala Sangeetham… Sri Hari Namam Ushna Kunda Jaladhaaralalo… Hari Bhakthula Namam Gnanam Moksham Mosage Vaikuntham Hari Om Hari Om… Hari Om Omkareshwari Srihari Nagari… Idhigoraa Badiri Vaikuntheshwari Siriki Nagari… Adigo Mahima Giree, AaAa Jai Bholo Badrinath… Jai Bholo, Bhol Bhol Bhol Jai Bholo Badrinath… Jai Bholo, Bhol Bhol Bhol Raa Raa Naadha… Aa AaAa AaAa AaAa Haripaadam Aduguna Ganga Kalipaapam Thanu Kadagangaa Haripaadam Aduguna Ganga Kalipaapam Thanu Kadagangaa Kanule Kanaleni… Virajaanadhi Ilaa Dhigi Raaga Kalalaa Kanipinche… Jaladhaara Saraswati Ponga Sudulu Tirigi Vadiga Urukuletthagaa Chedulu Kadigi Punya Phalamunivvagaa Shruthulu Gruthulu Jathulu Gathulu Chelarega Aa AaAa AaAa Aaa Aaa Omkareshwari Srihari Nagari Idhigoraa Badiri Vaikuntheshwari Siriki Nagari Adigo Mahima Giree, AaAa Karmalake Brahma Kapaalam Janmalake Paapa Vinaasham Karmalake Brahma Kapaalam Janmalake Paapa Vinaasham Vyaasam, Ithihaasam Aa Vyaasudu Pravachinchangaa Kantam Ganapatidhai Kurucharithamu Virachinchangaa YajuSaamuruk Atharwa Shaakhaluga Aa Aaa AaAa Aa AaAaa Omkareshwari Srihari Nagari… Idhigoraa Badiri Vaikuntheshwari Siriki Nagari… Adhigo Mahima Giri Ee Kondapai Maakandagaa… Aa Vishnu Paadhame Velasindhi Vedhaalane Vibhajinchina… Sree Vyasa Peethame Nilichindhi Alakananda Jala Sangeetham… Sri Hari Namam Ushna Kunda Jaladhaaralalo… Hari Bhakthula Namam Gnanam Moksham Mosage Vaikuntham Jai Bholo Badrinath… Jai Bholo, Bhol Bhol Bhol Jai Bholo Jai Bholo Jai Bholo Jai Bholo Jai Bholo Badrinath Ki… Jai Bholo Jai Jai Bholo Jai Bholo Jai Bholo Jai Bholo Jai Bholo Badrinath Ki… Jai Bholo Jai

Watch ఓంకారేశ్వరి శ్రీహరి నగరి Video Song


Omkareshwari Song Lyrics In Telugu

హరి ఓం హరి ఓం… హరి ఓం హరి ఓం హరి ఓం… హరి ఓం హరి ఓం హరి ఓం… హరి ఓం హరి ఓం హరి ఓం… హరి ఓం హరి ఓం హరి ఓం… హరి ఓం హరి ఓం హరి ఓం… హరి ఓం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి… అదిగో మహిమగిరీ ఈ కొండపై మాకండగా… ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన… శ్రీ వ్యాస పీఠమై నిలిచింది అలకనంద జల సంగీతం… శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారాలలో… హరి భక్తుల స్నానం జ్ఞానం మోక్షం… మొసగే వైకుంఠం హరి ఓం హరి ఓం… హరి ఓం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరీ, ఆ ఆఆ జై బోలో బద్రీనాథ్… జై బోలో, బోల్ బోల్ బోల్ జై బోలో బద్రీనాథ్.. జై బోలో, బోల్ బోల్ బోల్ రా రా నాధ… ఆ ఆ ఆఆ ఆ దిద్దినక దిన్ తరికిట తరికిట దినక్ దిన్ హరిపాదం అడుగున గంగ… కలిపాపం తను కడగంగా హరి పాదం అడుగున గంగ… కలి పాపం తను కడగంగా కనులే కనలేని… విరజానది ఇలా దిగి రాగ కలలా కనిపించే… జలధార సరస్వతి పొంగ సుడులు తిరిగి వడిగ ఉరుకులేత్తగా చెడులు కడిగి పుణ్య ఫలమునివ్వగా శృతులు గృతులు జతులు గతులు చెలరేగా ఆ ఆఆ ఆఆ ఆఆఆ ఆ ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరీ రి ప సి ద స ప స రి ప… రి ప సి ప స రి స ఉయ్ ఉయ్య వకు ఉయ్య… వకు వకు ఉయ్య వకు వకు వకు వకు వకు వకు ఉయ్య వకు వకు వకు వకు కర్మలకే బ్రహ్మ కపాలం… జన్మలకే పాప వినాశం కర్మలకే బ్రహ్మ కపాలం… జన్మలకే పాప వినాశం వ్యాసం, ఇతిహాసం… ఆ వ్యాసుడు ప్రవచించంగా కంఠం గణపతిదై… కురుచరితము విరచించంగా యజుసామురుక్ అదర్వ శాఖలుగా, ఆఆ ఆ ఆ ఆ ఆ ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి… అదిగో మహిమగిరీ ఈ కొండపై మాకండగా… ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన… శ్రీ వ్యాస పీఠమై నిలిచింది అలకనంద జల సంగీతం… శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారాలలో… హరి భక్తుల స్నానం జ్ఞానం మోక్షం… మొసగే వైకుంఠం హరి ఓం హరి ఓం… హరి ఓం ఓంకారేశ్వరి శ్రీహరి నగరి… ఇదిగోరా బదిరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరీ, ఆ ఆఆ జై బోలో బద్రీనాథ్… జై బోలో, బోల్ బోల్ బోల్ జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో బద్రీనాథ్ కి… జై బోలో జై జై బోలో జై బోలో జై బోలో జై బోలో జై బోలో బద్రీనాథ్ కి… జై బోలో జై

Bigg Boss Tamil Season 6 Voting

Leave a Comment