Preme Aakasamaithe Song Lyrics – Rowdy Boys

Preme Aakasamaithe Song Lyrics written by Shree Mani Garu, Sung by Popular singer Jaspreet Jasz  Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film ‘‘Rowdy Boys. preme-aakasamaithe-song-lyrics-rowdy-boys

Preme Aakasamaithe Song Credits

Rowdy Boys Movie 2021
Director Harsha Konuganti
Producers Dil Raju, Shirish
Singer Jaspreet Jasz
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Star Cast Ashish, Anupama Parameswaran
Music Label
Aditya Music

Preme Aakasamaithe Song Lyrics In English

Preme Aakasamaithe… Oh My Jaanu Andulo Egire Pakshulanta… Nuvvu Nenu Preme Pusthakam Ithe… Oh My Jaanu Madhyanunde Page Anta… Nuvvu Nenu
Bhoome Gundramu… Aakashamu Neelamu Antha Pedda Nijamanta… Nuvvante Naaku Praanamu Entho Ishtamu… Daachaalante Kashtamu Nuvvekkadunte Akkadegaa Swargamu Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo, Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo, Thela Thelavaare Velallo Kalu Terachi Choosthunte Naa Kougitlo Nuvvunte Varame Idhivarakepudu Kannullo Kanabadani Rangullo Kottha Prapancham Chooseddhaam Maname Dhooraala Dhaaraalu Thempeyyanaa Kaalaanni Chimpeyyanaa Thedheelu Vaaraalu Levinkaa Mana Madhyanaa, Haa Haa Haa Haa Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo, Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Letha Gulabi Pedavulatho Nuvu Raase Kavithake Naa Pedave Oo Kaagithamayyindhe Ardamkaani Chaduvante Manakasale Padadhanthe Nee Saigale Chadivithe Baagundhe Ennenno Page La Kaavyaalugaa Maaraayi Naa Oohale Ennunnaa Nijamaina Nee Mudduke Thoogave, Hey Hey Hey Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Oo, Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule Alale Alale… Alale Alalle Alalalle Kalale Kalale Kalale Nijamayyenule Oo, Alale Alale… Alale Alale Alale Kalale Kalale Kalale Nijamayyenule

Watch Alale Alale Lyrical Video Song


Preme Aakasamaithe Song Lyrics In Telugu

ప్రేమే ఆకాశమైతే… ఓ మై జాను అందులో ఎగిరే పక్షులంట… నువ్వు నేను ప్రేమే పుస్తకం ఐతే… ఓ మై జాను మధ్యనుండే పేజీ అంట… నువ్వు నేను భూమే గుండ్రము… ఆకాశం నీలము అంత పెద్ద నిజమంట… నువ్వంటే నాకు ప్రాణము ఎంతో ఇష్టము… దాచాలంటే కష్టము నువ్వెక్కడుంటే అక్కడేగా స్వర్గమూ అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ, తెలతెలవారే వేళల్లో కళు తెరచి చూస్తుంటే నా కౌగిట్లో నువ్వుంటే వరమే ఇదివరకెపుడూ కన్నుల్లో కనబడని రంగుల్లో కొత్త ప్రపంచం చూసేద్దాం మనమే దూరాల దారాలు తెంపెయ్యనా కాలాన్ని చింపెయ్యనా తేదీలు వారాలు లేవింకా మన మధ్యనా, హా హా హా హా అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే లేత గులాబీ పెదవులతో నువు రాసే కవితలకే నా పెదవే ఓ కాగితమయ్యిందే అర్ధంకాని చదువంటే… మనకసలే పడదంతే నీ సైగలనే చదివితే బాగుంతే ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా మారాయి నా ఊహలే ఎన్నున్నా నిజమైన నీ ముద్దుకే తూగవే, హే హే హే అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ, అలలే అలలే… అలలే అలల్లే అలల్లలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే ఓ, అలలే అలలే… అలలే అలలే అలలే కలలే కలలే కలలే నిజమయ్యెనులే

Leave a Comment