Priyamaina Yesayya Song Lyrics – Christian Song ప్రియమైన యేసయ్య

Priyamaina Yesayya Song Lyrics written by Rev.David Vijayaraju Garu, Sung by singer  and music composed byJonahsamuel Garu  from the Album Krupagala Yesayya(Neevey Naa Priyudavu). priyamaina-yesayya-song-lyrics

Priyamaina Yesayya Song Credits

Category Christian Song Lyrics
Lyrics Rev.David Vijayaraju
Singer Jonah Samuel
Music Jonah Samuel
Song Label
Jonah Samuel Official
Album Krupagala Yesayya

Priyamaina Yesayya Song Lyrics In English

Priyamaina Yesayya Premake Roopama Priyamara Ninnu Choodani Priyamaina Yesayya Premake Roopama Priyamaina Neetho Undani
Naa Priyuda Yesayya… Aashatho Unanayya Aanandamu Santhoshamu Neveynayya Aascharyamu Nee Premaye Naa Eda ||2|| Priyamaina Yesayya Premake Roopama Priyamara Ninnu Choodani Priyamaina Yesayya Premake Roopama Priyamaina Neetho Undani Junte Thene Dhaarallakanna Madhuramaina Nee Premanu Athi Sundharamaina Nee Roopunu Maruvalenu Deva ||2|| ||Naa Priyuda Yesaya|| Enthagaano Vechi Untini Evaru Choopani Premakai Edhuta Neeve Hrudhilo Neeve Naa Manasulo Neeve ||2|| ||Naa Priyuda Yesayya|| Edho Theliyani Vedhana Edhalo Nindenu Naa Priya Padamulu Chaalani Premakai Parithapinche Hrudayam ||2|| Priyamaina Yesayya Premake Roopama Priyamara Ninnu Choodani Priyamaina Yesayya Premake Roopama Priyamaina Neetho Undani Naa Priyuda Yesayya… Aashatho Unanayya Aanandamu Santhoshamu Neveynayya Aascharyamu Nee Premaye Naa Eda

Watch ప్రియమైన యేసయ్య Video Song


Priyamaina Yesayya Song Lyrics In Telugu

ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా ||2|| నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే ||2|| నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ ఏదో తెలియని వేదన యదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ||2|| నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా ఆనందము సంతోషము నీవేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండనీ

Leave a Comment