Puduthune Uyyala Song Lyrics – Neninthe Movie Song

Puduthune Uyyala Song Lyrics written by Bhaskara Bhatla Garu, Sung by Popular singer Geetha Madhuri Garu and music composed by Chakri Garu from the Telugu film Neninthe.
puduthune-uyyala-song-lyrics-neninthe
Pic Credit: Sri Balaji Video

Puduthune Uyyala Song Credits

Movie Neninthe (19 December 2008)
Director Puri Jagannath
Producer DVV Danayya
Singer Geetha Madhuri
Music Chakri
Lyrics Bhaskara Bhatla
Star Cast Ravi Teja, Siya Gowtham
Music Label
Aditya Music

Puduthune Uyyala Song Lyrics In English

Puduthune Uyyalaa Nuv Pothe Moyyalaa
Puduthune Uyyala Nuv Pothe Moyyaala Eelope Edho Cheyyaala Elaala Elaala… Duniyane Elaala Chaka Chaka Chaka Chedugudu Aadaala Thoogunte Vasthayaa Maapante Untayaa Kondantha Aashaya Koosintha Life Ayaa Iragesey Thiragesey Dhunnesey Dhulipesey Andanga Aanandanga Ishtamgaa Bathikesey ||2|| Puduthune Uyyala Nuv Pothe Moyyaala Eelope Edho Cheyyaala Avakasham Raaledantu… Gukke Patti Edoddhe Enaado Vachhuntaadi… Nuvve Vadilesuntaave Cheekatini Thiduthu Thongunte Vekuvaki Chote Ledhule Ninnem Thirigi Raadu Kada Repem Jaruguthundho Kadaa Neekai Migiliundhi Ika Eeroje Turn Ye Leni Daarulu Twist Ye Lenu Gaadhalu Risk Ye Leni Life Lu Boru Bore Ye Nuvventho Etthuku Edigina Boldantha Sampaadinchinaa Ore Naanna Pongipokuraa Gelupevvadi Sotthu Kaaduraa Adhi Neetho Modalava Ledhuraa Adhi Fifty Fifty Chance Raa Puduthune Uyyala Nuv Pothe Moyyaala Eelope Edho Cheyyaala Niluchunte Bus Station Lo Bussosthaadi Ekkochhe Padipothe Frustration Lo Emuntaadi Ekkaake Innellu Chesin Porapaatlu Successtho Sardeyochhule Padina Tirigi Levadam Baalyam Modati Lakshanam Daanne Marachipovadam Vinthegaa Edhi Entha Avasaram Itte Telusukovatam Anthe Mosukelladam Happygaa Ninu Bhayapette Panulemito Avi Chesey Rojokkati Ika Aapai Jadupe Raadhuraa Nee Goal Ye Gullai Poyinaa Karmanthaa Kaalipoyinaa Premisthene Pani Cheyyaraa Puduthune Uyyala Nuv Pothe Moyyaala Eelope Edho Cheyyaala Elaala Elaala… Duniyane Elaala Chaka Chaka Chaka Chedugudu Aadaala

Watch పుడుతూనే ఉయ్యాలా Video Song


Puduthune Uyyala Song Lyrics In Telugu

పుడుతూనే ఉయ్యాలా నువ్ పోతే మొయ్యాలా పుడుతూనే ఉయ్యాల నువ్ పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాలా ఏలాల ఏలాల దునియానే ఏలాల చకచకచక చెడుగుడు ఆడాలా తూగుంటే వస్తయా మాపంటే ఉంటయా కొండంత ఆశయా కూసింత లైఫ్ అయా ఇరగేసేయ్ తిరగేసేయ్ దున్నేసెయ్ దులిపేసెయ్ అందంగా ఆనందంగా ఇష్టంగా బతికేసెయ్ ఇరగేసేయ్ తిరగేసేయ్ దున్నేసెయ్ దులిపేసెయ్ అందంగా ఆనందంగా ఇష్టంగా బతికేసెయ్ పుడుతూనే ఉయ్యాల నువ్ పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాలా అవకాశం రాలేదంటూ… గుక్కే పట్టి ఏడొద్దే ఏనాడో వచ్చుంటాది… నువ్వే వదిలేసుంటావే చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగుతుందో కదా నీకై మిగిలివుంది ఇక ఈరోజే టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాధలూ రిస్కే లేని లైఫులూ బోరు బోరే నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా బోల్డంత సంపాదించినా ఒరే నాన్నా పొంగిపోకురా గెలుపెవ్వడి సొత్తు కాదురా అది నీతో మొదలవ లేదురా అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా పుడుతూనే ఉయ్యాల నువ్ పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాల నిలుచుంటే బస్ స్టేషన్లో… బస్సొస్తాది ఎక్కొచ్చే పడిపోతే ఫ్రస్టేషన్లో… ఏముంటాది ఎక్కాకే ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ… సక్సెస్‌తో సర్దేయొచ్చులే పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం దాన్నే మరచిపోవడం వింతేగా ఏది ఎంత అవసరం… ఇట్టే తెలుసుకోవటం అంతే మోసుకెల్లడం హ్యాపీగా నిను బయపెట్టే పనులేమిటో అవి చేసేయ్ రోజుకొక్కటి ఇక ఆపై జడుపే రాదురా నీ గోలే గుల్లై పోయినా కర్మంతా కాలి పోయినా ప్రేమిస్తేనే పని చెయ్యరా పుడుతూనే ఉయ్యాల నువ్ పోతే మొయ్యాల ఈలోపే ఏదో చెయ్యాల ఏలాల ఏలాల… దునియానే ఏలాల చకచకచక చెడుగుడు ఆడాలా

Leave a Comment