Sai Saranam Baba Saranam Song Lyrics – Sri Shirdi Sai Baba Mahathyam Movie

Sai Saranam Baba Saranam Song Lyrics written by Athreya Garu, Sung by Popular singer KJ Yesudas Garu and music composed by Ilayaraja Garu from the Telugu film ‘Sri Shirdi Sai Baba Mahathyam‘. sai-saranam-baba-saranam-song-lyrics-sri-shirdi-sai-baba-mahathyam-movie

Sai Saranam Song Details

Movie Sri Shirdi Sai Baba Mahathyam (1986)
Director K. Vaasu
Producer Bhogineni Prasad
Singer KJ Yesudas
Music Ilayaraja
Lyrics Acharya Athreya
Star Cast Vijay Chandar, Chandra Mohan, Anjali Devi
Music Label Aditya Music

Sai Saranam Baba Saranam Song Lyrics In English

Hey..! Panduranga Hey..! Pandari Natha Saranam Saranam Saranam Sai Saranam Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye Sai Saranam Baba Saranam Saranam Sai Charanam Ganga Yamuna Sangama Samaanam Vidhya Buddhulu Vedina Baalaku Agupinchaadu Vigneshwarudai Pillaa Paapala Korina Vaarini Karuninchaadu Sarveshwarudai Thiragali Chakram Thippi Vyadhine Arikattaadu Vishnu Roopudai Mahalsaa, Shyaamaku Maruthi Gaanu Mari Kondariki Dhatthathreyudugaa Yadhbhaavam Thadbhaavathani Dharshanamichhaadu, Dhanyula Jeshaadu Sai Saranam… Baba Saranam Saranam Sai Charanam… Ganga Yamuna Sangama Samaanam Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye Sai Saranam Baba Saranam Saranam Sai Charanam Ganga Yamuna Sangama Samaanam Penu Thufaanu Thaakidilo… Alamatinchu Dheenulanu Aadharinche Thaananaatha Naathudai Agnaanam Alamukonna… Andhulanu Cheradeesi Asalu Choopu Ichhinaadu Vaidhyudai Veedhi Veedhi Bichhametthi Vaari Vaari Paapamulanu Puchhukoni Mokshamichhe Poojyudai Puchhukunna Paapamulanu Prakshaalana Chesikonenu Dhouthyakriya Siddhitho Shuddhudai Angamulanu Veru Chesi Khandayoga Saadhanalo Aathmashakthi Chaatinaadu Siddhudai Jeevaraashulannitiki Saaye Saranam Saaye Saranam Divya Gnana Sadhanaku Saaye Saranam Saaye Saranam Aasthikulaku Saaye Saranam Saaye Saranam Aasthikulaku Saaye Saranam… Saaye Saranam Bhakthiki Saaye Saranam… Saaye Saranam Bhakthiki Saaye Saranam… Saaye Saranam Sai Saranam Baba Saranam Saranam Sai Charanam Ganga Yamuna Sangama Samaanam Ye Kshetramaina Theerthamaina Saaye Maa Pandurangadu… Karunamayudu Saaye ||3||

Watch సాయీ శరణం video song

Sai Saranam Baba Saranam Song Lyrics In Telugu

హే..! పాండురంగా హే..! పండరి నాథా శరణం శరణం శరణం సాయీ శరణం… బాబా శరణం శరణం సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు… కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు… కరుణామయుడు సాయే సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా, శ్యామాకు మారుతి గాను మరి కొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల జేసాడు సాయీ శరణం… బాబా శరణం శరణం సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు… కరుణామయుడు సాయే సాయీ శరణం… బాబా శరణం శరణం సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించె తాననాథ నాథుడై అజ్ఞానం అలముకొన్న… అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసికొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై జీవరాశులన్నిటికి సాయే శరణం… సాయే శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం… సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం సాయీ శరణం… బాబా శరణం శరణం సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు… కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు… కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు… కరుణామయుడు సాయే

Leave a Comment