Sandramlona Neeranthaa Kanneeraayene
Gundellonaa Prathimoolaa… Nee Gonthe Mogene
Uppu Gaali Nippai Maari… Nanne Kaalchene
Ee Sudigaali Ninnetthukelli Nanne Koolchene
Ye Ele Ele Ele Le… Ye Ye Ye… Ele Ele Le… Ye Ye Ye

Gaalilo Nee Maate… Alalapai Nee Paate
Enthagaalisthunnaa Nuvvu Leve
Ammavai Prathimuddha Thinipinchi Penchaave
Premakore Aakalunnaa… Nuvvu Raave
Enno Maatalu Inkaa Neetho Cheppaalani
Dhaachunchaanani Vaatikemi Cheppedhi
Enno Rangulu Pooseti Nee Chirunavvuni
Mallee Nene Eppudu Choosedhi
Nijame Cheppaali Ani… Naaku Cheppe Nuvve
Ennadu Naatho Untaanani… Abaddham Cheppaave
Sandramlona Neeranthaa Kanneeraayene
Gundellonaa Prathimoolaa… Nee Gonthe Mogene
Uppu Gaali Nippai Maari… Nanne Kaalchene
Ee Sudigaali Ninnetthukelli Nanne Koolchene
Ye Ele Ele Ele Le… Ye Ye Ye… Ele Ele Le
Ye Ele Ele Ele Le… Ye Ye Ye… Ele Ele Le Ye
Watch సంద్రంలోన నీరంతా Lyrical Video Song
Sandram Lona Neerantha Song Lyrics In Telugu
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా… నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి… నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి… నన్నే కూల్చెనే
యే ఎలే ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా… నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి… నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి… నన్నే కూల్చెనే
యే ఎలే ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
గాలిలో నీ మాటే… అలలపై నీ పాటే
ఎంతగాలిస్తున్నా నువ్వు లేవే
అమ్మవై ప్రతిముద్ద తినిపించి పెంచావే
ప్రేమకోరే ఆకలున్నా… నువ్వు రావే
ఎన్నో మాటలు… ఇంకా నీతో చెప్పాలని
దాచుంచానని వాటికేమి చెప్పేది
ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని
మళ్ళీ నేనే ఎప్పుడు చూసేది
నిజమే చెప్పాలి అని… నాకు చెప్పే నువ్వే
ఎన్నడూ నాతో ఉంటానని… అబద్ధం చెప్పావే
సంద్రంలోన నీరంతా కన్నీరాయెనే
గుండెల్లోనా ప్రతిమూలా… నీ గొంతే మోగెనే
ఉప్పు గాలి నిప్పై మారి… నన్నే కాల్చెనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్ళి… నన్నే కూల్చెనే
యే ఎలే ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
ఎలే ఎలే లే…
యే ఎలే ఎలే ఎలే లే… ఏ ఏ ఏ
ఎలే ఎలే లే… ఏ