Silaka Silaka Gorinka Song Lyrics written by Sreemani Garu, Sung by Popular singer Kailash Kher Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film ‘Uppena‘ .
Silaka Silaka Gorinka Song Details
Movie
Uppena (2021)
Director
Buchi Babu Sana
Producer
Naveen Yerneni, Y Ravi Shankar
Singer
Kailash Kher
Music
Devi Sri Prasad
Lyrics
Shree Mani
Star Cast
Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty
Music Label
Aditya Music
Silaka Silaka Gorinka Song Lyrics In English
Ye… Silaka Silaka Gorinka
Egire Egirevendhaakaa
Dhaare Leni Nee Uraka
Ee Dharikaa Mari Aa Dharikaa
Ye… Sinukaa Sinukaa Jaaraaka
Megham Needhe Kaadhinkaa
Sontha Rekkalu Kattaaka
Nee Dhaaredho Needhinkaa
Selayerundho Sudigaalundho… Velle Dhaarilo
Chirujallundho Jadivaanundho… Ee Malupulo
Vichhe Poolu, Guchhe Mullu… Vaale Vaakitlo
Em Dhaagundho Emo… Premane Mungitlo
Oo… Silaka Silaka Gorinka
Neelaakaasham Needhinkaa
Rekke Vippu Egurinkaa
Ninne Aapedhevarinkaa
Ye… Sinuka Sinuka Jaarinka
Vaagu Vanka Needhinkaa
Alupu Solupu Ledhinkaa
Dhorikindhiraa Dhaarinkaa
Selayeralle Pongiporle Preme Santosham
Dhaanni Attepettu… Nee Gundellone Kalakaalam
Polimerale Leneleni… Preme Nee Sontham
Ika Ninne Veedi Ponepodhu… Ee Vasantham
Watch సిలకా సిలకా గోరింకా Video Song Online
VIDEO
Silaka Silaka Gorinka Song Lyrics In Telugu
ఏ… సిలకా సిలకా గోరింకా
ఎగిరే ఎగిరేవేందాకా
దారే లేని నీ ఉరకా
ఈ దరికా మరి ఆ దరికా
ఏ… సినుకా సినుకా జారాకా
.మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాక
నీ దారేదో నీదింకా
సెలయేరుందో సుడిగాలుందో… వెళ్ళే దారిలో
చిరుజల్లుందో జడివానుందో… ఈ మలుపులో
విచ్చే పూలు, గుచ్చే ముళ్ళు… వాలే వాకిట్లో
ఏం దాగుందో ఏమో… ప్రేమనే ముంగిట్లో
ఓఓ… సిలకా సిలకా గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా
నిన్నే ఆపేదెవరింకా
ఏ, సినుకా సినుకా జారింకా
వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా
దొరికిందిరా దారింకా
సెలయేరల్లే పొంగిపొర్లే ప్రేమే సంతోషం
దాన్ని అట్టేపెట్టు… నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని… ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనేపోదు… ఈ వసంతం
సిలకా సిలకా గోరింకా… నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా… నిన్నే ఆపేదెవరింకా
సినుకా సినుకా జారింకా… వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా… దొరికిందిరా దారింకా