What Do You Want Song Lyrics – Romantic Movie

What Do You Want Song Lyrics written by Bhaskar Bhatla Garu, Sung by Popular singer Mangli & Krishna Garu and music composed by Sunil Kashyap Garu from the Telugu film ‘Romantic‘. what-do-you-want-song-lyrics-romantic

What Do You Want Song  Details

Movie Romantic (2021)
Director Anil Paduri
Producer Puri Jagannadh, Charmme Kaur
Singer Mangli & Krishna
Music Sunil Kashyap
Lyrics Bhaskara Bhatla
Star Cast Akash Puri, Ketika Sharma
Music Label Puri Jagannadh

What Do You Want Song Lyrics In English

Hey Ekkadikelthe Akkadikosthav Raasuku Poosuku Thirigesthuntav Kallokooda Vachhesthav, Nee Yayya What Do You Want Hey, What Do You Want Hey Naaku Telusu Andangunta Ayithe Maatram Neekentanta Tellaarithe Mundhuntav, Nee Yabba What Do You Want Hey, What Do You Want

Watch వాట్ డు యూ వాంట్ Lyrical Video Song

What Do You Want Song Lyrics In Telugu

ఇన్ -డోంకో క్లారిటీ నహీ హే హమ్ లడికియోంకో క్యా చాహియే మాలూమ్ నహి హే హేయ్ బాబు..! వాట్ డు యూ వాంట్ హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తవ్ రాసుకుపూసుకు తిరిగేస్తుంటవ్ కల్లోక్కూడా వచ్చేస్తవ్ నీ యయ్యా వాట్ డు యూ వాంట్ హే వాట్ డు యూ వాంట్ హే నాకు తెలుసు అందంగుంట అయితే మాత్రం నీకేంటంట తెల్లారితే ముందుంటవ్, నీ యబ్బ వాట్ డు యూ వాంట్ హే వాట్ డు యూ వాంట్ నీ చూపులే నా వీపునే అలా టచ్ చేస్తూ గుచ్చేస్తున్నాయే నీ ఊపిరే నా గుండెల్లో దడే పెంచేస్తూ తగ్గిస్తున్నాదే ఏంటసలు మ్యాటరు… ఒయ్ ఒయ్ ఒయ్ దాటుతాంది మీటరు… ఒయ్ ఒయ్ ఒయ్ ఏంటసలు మ్యాటరు… దాటుతాంది మీటరు ఏం ఎరగనట్టు తెలియనట్టు మండిస్తావే హీటరు కళ్ళు కాళ్ళూ కలిపేస్తున్నావ్ చూపుల్తోటె నువ్ లేస్తున్నావ్ ఇదర్ సెట్టు ఆయారే లాండా వాట్ డు యూ వాంట్ హే వాట్ డు యూ వాంట్ లాక్కోలేకా పీక్కోలేకా తెగ చస్తుందే ప్రాణం నిన్ను చూసి ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా అలా మింగేలా చూస్తావు రాకాసి చాలు చాలు తగ్గరో… ఒయ్ ఒయ్ ఒయ్ దింపమాకు ముగ్గులో… ఒయ్ ఒయ్ ఒయ్ చాలు చాలు తగ్గరో… దింపమాకు ముగ్గులో ఏం తెలవనట్టు తోసినవే అందం అనే అగ్గిలో ఎక్కడో ఎక్కడో చెయ్యేస్తున్నవ్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నవ్ రాతిరిదింకా దిగలేదేంట్రా పాగల్ వాట్ డు యూ వాంట్ హే వాట్ డు యూ వాంట్ హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తవ్ రాసుకుపూసుకు తిరిగేస్తుంటవ్ కల్లోక్కూడా వచ్చేస్తవ్ నీ యయ్యా వాట్ డు యూ వాంట్ హే వాట్ డు యూ వాంట్ హే నాకు తెలుసు అందంగుంట అయితే మాత్రం నీకేంటంట తెల్లారితే ముందుంటవ్, నీ యబ్బ వాట్ డు యూ వాంట్ హే వాట్ డు యూ వాంట్

Leave a Comment