Yasodamma Nee Koduku Yedi Song Lyrics: చిన్ని కృష్ణుని పై ఎన్నో పాటలు అందుబాటులో వున్నాయి. వాటి అన్నింటిలో Popular అయిన “యశోదమ్మ నీ కొడుకు ఏడి” అనే పాత పూర్తి Lyrics ని మేము మీకు అందిస్తున్నాము
Yasodamma Nee Koduku Yedi Song Lyrics Credits
Singers : N Kumara SwamyVideo Credit: Kumar Swamy Ayyappa Bhajanalu
Yasodamma Nee Koduku Yedi Song Lyrics
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
ఎక్కడో ఉన్నాడనీ… ఎక్కడో ఉన్నాడనీ
యాడో దాగాడనీ… యాడో దాగాడనీ
పిలిచిన పలుకడు… వెతికిన దొరకడు
పిలిచిన పలుకడు… వెతికిన దొరకడు
ఎందు దాగినాడో… ఎందు దాగినాడో
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
వెన్నముద్ద దొంగిలించే… చిన్ని దొంగగా
వెన్నముద్ద దొంగిలించే… చిన్ని దొంగగా
రేపల్లె వాడలోనా నిందలేసేగా
రేపల్లె వాడలోనా నిందలేసేగా
మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా
మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా
మురిపంగ మురిసావు తనివి తీరగా
మురిపంగ మురిసావు తనివి తీరగా
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే
నల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే, కృష్ణయ్య
నల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
మన్ను తిన్న కృష్ణయ్య… నోరు తెరవగా
మన్ను తిన్న కృష్ణయ్య… నోరు తెరవగా
పదునాలుగు లోకాలు చూసినావుగా
పదునాలుగు లోకాలు చూసినావుగా
అల్లరులు చేయువేల… రోలు కట్టినా
అల్లరులు చేయువేల… రోలు కట్టినా
శాపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా
శాపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా
నల్లనల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
గోపికలంత కూడి జలకమాడగా
గోపికలంత కూడి జలకమాడగా
చీరలెత్తుకెల్లాడు చిన్ని కృష్ణుడు
చీరలెత్తుకెల్లాడు చిన్ని కృష్ణుడు
ఆరువేల భామలతో ఆటలాడగా
ఆరువేల భామలతో ఆటలాడగా
ఏడువేల భామలతో ముచ్చటాడగా
ఏడువేల భామలతో ముచ్చటాడగా
నల్ల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే, కృష్ణయ్య
నల్ల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా
పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా
చిటికినవేలు గోటిమీద కొండనెత్తెగా
చిటికినవేలు గోటిమీద కొండనెత్తెగా
కాలీయ పడగల పైన నాట్యమాడగా
కాలీయ పడగల పైన నాట్యమాడగా
గోకుల కృష్ణుని మొక్కినారుగా
గోకుల కృష్ణుని మొక్కినారుగా
నల్ల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల్ల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల్ల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
నల్ల నల్లాని వాడమ్మా… నామాలు గల్లవాడే
Listen యశోదమ్మ నీ కొడుకు ఏడి Song
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
ఎక్కడో ఉన్నాడనీ… ఎక్కడో ఉన్నాడనీ
యాడో దాగాడనీ… యాడో దాగాడనీ
పిలిచిన పలుకడు… వెతికిన దొరకడు
పిలిచిన పలుకడు… వెతికిన దొరకడు
ఎందు దాగినాడో… ఎందు దాగినాడో
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి