Yemito Ivala Rekkalochinattu Song Lyrics written by Rakendu Mouli Garu, Sung by Popular singer Hari Charan Garu and music composed by Radhan Garu from the Telugu film ‘Andala Rakshasi‘.
Yemito Ivala Song Details
Movie
Andala Rakshasi (2012)
Director
Hanu Raghavapudi
Producer
Sai Korrapati & SS Rajamouli
Singer
Hari Charan
Music
Radhan
Lyrics
Rakendu Mouli
Star Cast
Naveen Chandra, Rahul Ravindran, Lavanya Tripathi
Music Label
Vel Records
Yemito Ivala Rekkalochinattu Song Lyrics In English
Lokaanne Jayinchinaa Nee Prema Valla
Pondhuthunna Haayi Mundhu Odiponaa
Jaarindhile Jallumantu… Vaana Chinuku Thaaki
Thadisindhile Naalo Praaname
Ee Baadhake Premanna Maata Thakkuvayindhigaa
Gundelo Cheraavugaa Uchhwaasalaaga
Maarake Nishwaasalaa
Neeke Nyaayamaa Nanne Maarchi Erugananthagaa
Nuvvalaa Unnaavelaa
Ninnallone Nindipokalaa… Nijamloki Raa
Kalalathone Kaalayaapana… Nijaala Jaada Neeve Antu
Melakuvai Kale Choope
Em Maarpidhi Nee Meedha Prema Puttukochhe
Em Cheyyanu Nuvve Cheppavaa
Ee Baadhake Premanna Maata Thakkuvaindhigaa
Emito Ivaala Rekkalochhinattu Vinthagaa
Aakashamanchu Thaakuthunna Gundene
Korukkuthinna Kallu Choosinanthane
Manasu Navve Modhatisaari
Em Maarpidhi Edaari Endamaavi
Uppenai Munchene Kale Kaadhugaa
Nee Vallane Bharinchaleni Theepi Baadhale
Watch ఏమిటో ఇవాళ Video Song
Yemito Ivala Rekkalochinattu Song Lyrics in Telugu
శపించని నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట! ఇక పై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా
ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే, ఏ ఏ ఏ
ఆగని ప్రయాణమై… యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా… తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా
నువ్వే లేని నేను లేనుగా… లేనే లేనుగా
లోకాన్నే జయించినా… నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే ఝల్లుమంటూ… వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్న మాట… తక్కువయిందిగా
గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ… మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా… నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా… నిజంలోకి రా
కలలతోనే కాలయాపన… నిజాల జాడ నీవే అంటూ
మెలకువై కలే చూపే
ఏం మార్పిది… నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ… నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు
చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే